వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకకు చెందిన 15 ఏళ్ల ఉమ కశ్వీ డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయసులో చోటు దక్కించుకున్న క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. దిల్లీ క్యాపిటల్స్ జట్టు తాజా వేలంలో ఆమెను రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది.
బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్‌లో రాణిస్తున్న ఉమ అండర్-15 వన్డే టోర్నీలో 516 పరుగులు సాధించింది. భారత అండర్-19 జట్టులోనూ సత్తా చాటింది.
Comments
Loading comments...

