వార్తలకు తిరిగి వెళ్లండి

జర్మనీలో 1890లో తయారైన 136 ఏళ్ల పురాతన వయోలిన్ పశ్చిమబెంగాల్‌కు చెందిన సంగీతకారుడు శంఖదీప్ సేన్‌గుప్తా వద్ద ఇప్పటికీ మధురమైన స్వరాలను పలికిస్తోంది.
స్వాతంత్ర్య సమరయోధులైన ఆయన కుటుంబ వారసత్వానికి, బ్రిటిష్ కాలం నాటి చారిత్రక జ్ఞాపకాలకు ప్రతీకగా నిలుస్తున్న ఈ అరుదైన వాయిద్యాన్ని తమ తరతరాలకూ అందిస్తామని శంఖదీప్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

