వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరిలోవ ప్రాంతంలో 11వ వార్డు లో దుర్గ నగర సంఘం, డి యన్ సి యూత్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవ వేడుకల్లో భాగంగా అన్న సమారాధన కార్యక్రమం 2500 మందికి నిర్వహించారు,
ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్సార్సీపీ సీనియర్ నాయకుడు గోలగాని శ్రీనివాసరావు పాల్గొని ఆ గణనాథుడు అన్న ప్రసాదాల్ని భక్తులతో కలిసి వడ్డించారు. గణనాధుని కృప విశాఖ నగర ప్రజలపై ఉండాలని కోరారు.
Comments
Loading comments...

