వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్ : 11వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో సన్నాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
సెప్టెంబర్ 21న ఉదయం 10 గంటలకు బీరప్పగడ్డ ఉప్పల్ మోడల్ హైస్కూల్‌లో ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల, ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్యశిబిరం నిర్వహించనున్నారు. వృద్ధులు, తల్లి, పిల్లల ఆరోగ్య సమస్యలు, అసంక్రమిత వ్యాధులపై వైద్య నిపుణులు వైద్యం చేయనున్నారు.
Comments
Loading comments...

