వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో హెడ్ కానిస్టేబుళ్లుగా సేవలందించి ASIగా ఉద్యోగోన్నతి పొందిన 11 మంది పోలీస్ అధికారులku సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సునీల్ దత్ చిహ్నాన్ని అలంకరించి అభినందనలు తెలిపారు.
ఉద్యోగోన్నతి పొందిన వారిలో SD. జలీల్, J.రవి SK.ఖాసిం అలీ, K. వెంకటేశ్వరరావు, K చెన్నారావు, S. శ్రీనివాసరావు, B.పిచ్చయ్య, G.హరి, S. వెంకట కోటిరెడ్డి, R. కాళహస్తి, B.పెద రాజేందర్ ఉన్నారు.
Comments
Loading comments...

