వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ లోక్ భవన్‌లో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ భేటీ అయ్యారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలతో పాటు, ఇరువురు నేతలు తమ సుదీర్ఘ అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
తన నేతృత్వంలోని కమిటీ సమర్పించిన 'వన్ నేషన్-వన్ ఎలక్షన్' నివేదిక ప్రస్తుతం జేపీసీ పరిశీలనలో ఉందని కోవింద్ తెలిపారు. పార్లమెంటుకు అందిన ఈ నివేదికపై తదుపరి చర్యలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

