వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ చిలకలగూడలో ప్రేమ వ్యవహారం బీటెక్ విద్యార్థి యావన్ ప్రాణం తీసింది. యువతిని ప్రేమిస్తున్నాడనే కక్షతో ఆరుగురు దుండగులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు.
ఈ ఘటనతో మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. యువతి ఇంటిపై దాడికి యత్నించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Comments
Loading comments...

