వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ షేక్‌పేటలోని ఓ వెటర్నరీ హాస్పిటల్‌లో దారుణమైన రక్త వ్యాపారం వెలుగుచూసింది. వీధి కుక్కలను బంధించి రక్తం సేకరిస్తూ, ఒక్కో ప్యాకెట్ రూ. 25 వేలకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది.
ఈ ఘటనపై జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ ఫిర్యాదు చేయడంతో, జీహెచ్‌ఎంసీ, జంతు సంక్షేమ బోర్డు అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నారు.
Comments
Loading comments...

