Back to feed




హైదరాబాద్ మెట్రో ప్రభుత్వ పరం: ఏప్రిల్ 30లోగా టేకోవర్.
Udayam Digital Staff Apr 24, 2026 5:50 AM హైదరాబాద్ 4 views15 days ago

హైదరాబాద్ మెట్రో మొదటి దశను ఏప్రిల్ 30 నాటికి ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోనుంది. ఇందుకోసం ఐఆర్ఎఫ్సీ రూ. 13,615 కోట్ల రుణం అందించేందుకు అంగీకరించింది. ఈ మేరకు జరిగిన ఒప్పందాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
నిర్వహణలో అంతరాయం కలగకుండా, ప్రస్తుతం పనిచేస్తున్న ఎల్అండ్టీకి చెందిన 115 మంది ఉద్యోగులను ఏడాది పాటు కొనసాగించాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
కామారెడ్డిలో పెను ప్రమాదం: గ్యాస్ నింపుతుండగా పేలిన కారు!
about 1 hour ago
తెలంగాణ
కరీంనగర్లో హైటెన్షన్: గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్!
about 5 hours ago
తెలంగాణ
కొడంగల్లో 'పేదల తిరుపతి'.. రూ.110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణం!
about 23 hours ago
తెలంగాణ