వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ మెట్రో తొలి దశను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంటోంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎల్ అండ్ టీతో వాటా కొనుగోలు ఒప్పందం (SPA)పై అధికారులు సంతకాలు చేయనున్నారు. హెచ్ ఎం ఆర్ ఎల్ బోర్డు ఇప్పటికే ఈ కీలక స్వాధీన ప్రక్రియకు ఆమోదం తెలిపింది.
రూ.13,615 కోట్ల రుణాన్ని తక్కువ వడ్డీతో రీషెడ్యూల్ చేస్తూ, ఈ మెట్రో ప్రాజెక్ట్ అధికారికంగా ప్రభుత్వ రంగంలోకి మారనుంది.
Comments
Loading comments...

