Back to feed
మార్కెట్లుBreaking
స్టాక్ మార్కెట్ భారీ పతనం: రూ.4 లక్షల కోట్ల సంపద హాంఫట్!
Udayam Digital Staff Apr 24, 2026 12:36 PM అల్ ఇండియా 9 views15 days ago

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ క్రూడాయిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 982 పాయింట్లు, నిఫ్టీ 275 పాయింట్లు పడిపోవడంతో మదుపర్ల సంపదలో ఏకంగా రూ.4 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. వరుసగా మూడో రోజు మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి.
ఈ క్రమంలో జేపీ మోర్గాన్ భారత మార్కెట్ రేటింగ్‌ను ‘న్యూట్రల్’కు తగ్గించడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది. బేరిష్ ట్రెండ్ కొనసాగితే నిఫ్టీ మరింత పడిపోయే అవకాశం ఉందని సంస్థ హెచ్చరించింది.
Comments
Loading comments...



