Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ఎల్‌ఐసీ బోర్డు కీలక నిర్ణయం; 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి గ్రీన్ సిగ్నల్.

Udayam Digital Staff Apr 14, 2026 5:13 AM అల్ ఇండియా 4 views25 days ago
ఎల్‌ఐసీ బోర్డు కీలక నిర్ణయం; 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి గ్రీన్ సిగ్నల్. - Udayam Digital
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) బోర్డు తన వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేసేందుకు సోమవారం ఆమోదం తెలిపింది. సంస్థ వద్ద ఉన్న రూ.6,325 కోట్ల మిగులు నిధులతో ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వం తన వాటాను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయించడానికి మార్గం సుగమం కానుంది. ప్రస్తుతం ఎల్‌ఐసీలో ప్రభుత్వానికి 96.5 శాతం వాటా ఉండగా, బోనస్ ఇష్యూ ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపుతోంది.

Comments

G
Loading comments...