వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బంగారు ఆభరణాల దిగ్గజం రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ రూ.15 లక్షల కోట్ల ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని సెబీ ఆరోపించింది. కంపెనీ ప్రకటించిన ఆదాయం, వాస్తవ గణాంకాల్లో భారీ తేడాలున్నాయని ఫోరెన్సిక్ ఆడిట్‌లో తేలిందని పేర్కొంది.
సెబీ ఆరోపణలతో రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ షేర్లు 5 శాతం పతనమయ్యాయి. అయితే, ఈ ఆరోపణలను సంస్థ ఖండించింది. అన్ని ఆర్థిక వివరాలు వాస్తవమేనని, సెబీకి పూర్తి సహకారం అందిస్తామని కంపెనీ స్పష్టం చేసింది.
Comments
Loading comments...

