Back to feed




సిబ్బందితో స్నేహపూర్వకంగా ఉండండి: మంత్రి పొన్నం ఆదేశం
Udayam Digital Staff May 02, 2026 9:54 AM హైదరాబాద్ 7 views7 days ago

ఆర్టీసీ అధికారులు కిందిస్థాయి సిబ్బంది, ప్రయాణికుల పట్ల సానుకూలంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. వేధింపులు లేకుండా ప్రేమతో, సానుకూల దృక్పథంతో పనులు చేయించాలని డివిజన్ స్థాయి అధికారులను ఆదేశించారు.
ముఖ్యమంత్రితో కార్మిక సంఘాల భేటీలో వెల్లడైన సమస్యలపై మంత్రి జూమ్ సమావేశం నిర్వహించారు. కార్మికుల పట్ల కఠినంగా వ్యవహరించకుండా, స్నేహపూర్వక వాతావరణంలో సంస్థను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
కామారెడ్డిలో పెను ప్రమాదం: గ్యాస్ నింపుతుండగా పేలిన కారు!
about 1 hour ago
తెలంగాణ
కరీంనగర్లో హైటెన్షన్: గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్!
about 5 hours ago
తెలంగాణ
కొడంగల్లో 'పేదల తిరుపతి'.. రూ.110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణం!
about 23 hours ago
తెలంగాణ