వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలని కవిత డిమాండ్ చేశారు. విద్యాసంస్థలు వ్యాపార కేంద్రాలుగా మారాయని, ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేయాలని ఆమె స్పష్టం చేశారు.
గతేడాది కంటే ఫీజులు పెంచకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయ నాయకుల ప్రమేయం వల్లనే నియంత్రణ కష్టమవుతోందని, ఉచిత విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యతని కవిత విమర్శించారు.
Comments
Loading comments...

