వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ప్రధాని మోదీ పాల్గొనే 'జనాగ్రహ సభ' పేరును మార్చాలని పీఎంఓ ఆదేశించింది. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ వేళ ప్రతికూల అర్థం వచ్చే పేర్లు వద్దని, దానిని సాధారణ బహిరంగ సభగా నిర్వహించాలని సూచించింది.
మే 10న రూ. 8 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో మోదీ ప్రసంగించనున్నారు. అభివృద్ధి నినాదంతో సానుకూలత చాటేలా రాష్ట్ర బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది.
Comments
Loading comments...

