Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్‌గిరి సీపీ సుమతి స్పెషల్ ఆపరేషన్: 40 మంది పోకిరీల అరెస్ట్

Follow Udayam on Google
Udayam Staff May 06, 2026 2:36 PM హైదరాబాద్General
మల్కాజ్‌గిరి సీపీ సుమతి స్పెషల్ ఆపరేషన్: 40 మంది పోకిరీల అరెస్ట్ - Udayam
బాధ్యతలు చేపట్టిన రోజే సీపీ సుమతి అర్థరాత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. సామాన్య మహిళలా దిల్ సుఖ్ నగర్ బస్టాండ్‌లో నిలబడి, వేధింపులకు పాల్పడుతున్న 40 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌లో పట్టుబడ్డ వారిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉండటం గమనార్హం. విధుల్లో నిర్లక్ష్యం వహించిన పెట్రోలింగ్ పోలీసుల తీరుపై కూడా సీపీ సీరియస్ అయ్యారు.

Comments

G
Loading comments...