వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. నిజామాబాద్‌లో గరిష్టంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బకు ఆదిలాబాద్‌లో ఒకరు మృతి చెందగా, తొమ్మిది జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి.
ద్రోణి ప్రభావంతో వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

