వార్తలకు తిరిగి వెళ్లండి

అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తామని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. త్వరలో ఐదు వేల పోలీస్ ఉద్యోగాల భర్తీతో పాటు, రహదారి భద్రత కోసం ప్రత్యేకంగా ఒక నూతన బ్యూరోను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
సోషల్ మీడియా వేదికగా హద్దులు దాటితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణే తన మొదటి ప్రాధాన్యతని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

