Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

పైలెట్‌ రోహిత్‌ రెడ్డికి హైకోర్టులో ఊరట

Udayam Digital Staff Apr 28, 2026 9:21 AM హైదరాబాద్ 7 views11 days ago
పైలెట్‌ రోహిత్‌ రెడ్డికి హైకోర్టులో ఊరట - Udayam Digital
మొయినాబాద్‌ ఫాంహౌస్‌ డ్రగ్స్‌ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. రోహిత్‌రెడ్డి ప్రతిరోజూ దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని, తన పాస్‌పోర్టును పోలీసులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...