వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లాలో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదై పదేళ్ల రికార్డును తుడిచివేసింది. ఎండ తీవ్రతకు వడదెబ్బ తగిలి రాష్ట్రంలో ముగ్గురు మరణించడం కలకలం రేపుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా 39 మండలాల్లో వడగాలులు వీస్తున్నాయి. రానున్న మూడు రోజులు ఎండలతో పాటు వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Comments
Loading comments...

