వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ మే 9న తెలంగాణకు రానున్నారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్రానికి ఆయన రావడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో భాగంగా పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు బీజేపీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రధాని రాకతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

