వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ మే 10న తెలంగాణలో పర్యటించనున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే ఈ బహిరంగ సభకు 'జనాగ్రహ సభ'గా నామకరణం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా బీజేపీ ఈ సభను నిర్వహిస్తోంది. సుమారు మూడు లక్షల మందితో జరగనున్న ఈ సభ ద్వారా తమ రాజకీయ బలాన్ని చాటాలని కమలనాథులు వ్యూహరచన చేస్తున్నారు.
Comments
Loading comments...

