వార్తలకు తిరిగి వెళ్లండి

మే 10న ప్రధాని మోదీ రూ. 7,823 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. సమ్మక్క-సారలమ్మ ట్రైబల్ వర్సిటీ నిర్మాణ పనులు త్వరలో మొదలవుతాయని వెల్లడించారు.
మహబూబ్‌నగర్ జాతీయ రహదారి, రైల్వే లైన్లు, పెట్రోలియం టెర్మినల్‌ను ప్రధాని ప్రారంభిస్తారు. 2030 నాటికి రూ. 9 లక్షల కోట్ల విలువైన టెక్స్టైల్ ఎగుమతులే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

