Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మిక సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి శ్రీధర్ బాబు

Follow Udayam on Google
Udayam Staff May 01, 2026 11:28 PM మంచిర్యాలGeneral
మే డే వేడుకలలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి యాంకర్. రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు అంతర్జాతీయ మేడే దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంథనిలో నిర్వహించిన వేడుకలలో ఆయన పాల్గొన్నారు. మేడే సందర్భంగా కార్మికులతో మమేకమై సమస్యలు తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...