Back to feed




ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
Udayam Digital Staff May 03, 2026 6:43 PM హైదరాబాద్ 7 views6 days ago

తెలంగాణ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లో ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన భేటీలో ఆయన మాట్లాడుతూ.. పీఆర్సీ (PRC) నివేదికను సత్వరమే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. రాబోయే 100 రోజుల్లో పదవీ విరమణ ప్రయోజనాల కోసం రూ. 6 వేల కోట్లు విడుదల చేస్తామని, వచ్చే నెల 1 నాటికి ఆరోగ్య భద్రత కార్డులు అందిస్తామని ప్రకటించారు.
గడిచిన రెండేళ్లలో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టామని, ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామని సీఎం ఈ సందర్భంగా గుర్తుచేశారు.
Comments
Loading comments...
Related Articles

తెలంగాణ
కామారెడ్డిలో పెను ప్రమాదం: గ్యాస్ నింపుతుండగా పేలిన కారు!
about 1 hour ago
తెలంగాణ
కరీంనగర్లో హైటెన్షన్: గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్!
about 5 hours ago
తెలంగాణ
కొడంగల్లో 'పేదల తిరుపతి'.. రూ.110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణం!
about 23 hours ago
తెలంగాణ