వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువును మే 4 వరకు పొడిగించారు. అభ్యర్థులు రూ. 3,000 ఆలస్య రుసుముతో తమ కళాశాలల్లో ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది.
మే 13 నుండి థియరీ, మే 22 నుండి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతాయి. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

