Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జింబాబ్వే సిరీస్‌కు సంజు!

శివ కుమార్ Jul 07, 2026 9:14 AM అల్ ఇండియా 1 viewsabout 1 hour ago
జింబాబ్వే సిరీస్‌కు సంజు! - Udayam Digital

Photo Gallery

జింబాబ్వే సిరీస్‌కు సంజు! - main
జింబాబ్వే సిరీస్‌కు సంజు! - gallery image
జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో సంజు శాంసన్‌కు చోటు దక్కలేదు. వరుస వైఫల్యాల నేపథ్యంలో సెలక్టర్లు అతడిని పక్కన పెట్టారా లేక విశ్రాంతినిచ్చారా అనే దానిపై స్పష్టత లేదు. ఈ పర్యటన కోసం ఆరు మార్పులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ఈ జట్టులో రింకు సింగ్, మయాంక్ యాదవ్‌లు తిరిగి చోటు దక్కించుకున్నారు.

Comments

G
Loading comments...