Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నందికొట్కూరు వైఎస్సార్‌సీపీ వశం

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 8:42 PM నంద్యాలGeneral
నందికొట్కూరు వైఎస్సార్‌సీపీ వశం - Udayam
నందికొట్కూరు మున్సిపాలిటీని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. కూటమి అరాచకాలకు ఎదురొడ్డి వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి షేక్ ఫాతిమా 2,834 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకున్నారు. మొత్తం 32 వార్డులకు గానూ వైఎస్సార్‌సీపీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించి విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.

Comments

G
Loading comments...