వార్తలకు తిరిగి వెళ్లండి

తన స్నేహితుడు విశాల్‌ను దారుణంగా హతమార్చిన ప్రభు అనే యువకుడు, మృతుడు పదేపదే కలలోకి వచ్చి భయపెడుతుండటంతో తట్టుకోలేక పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో వెలుగుచూసింది.
తగాదా కారణంగా దాడి చేసి హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పడేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అతడి సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
Comments
Loading comments...

