Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రం కొత్త విమానయాన నిబంధనలు

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 9:39 PM జాతీయంGeneral
కేంద్రం కొత్త విమానయాన నిబంధనలు - Udayam
90 ఏళ్ల నాటి ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ స్థానంలో 2027 జనవరి నుంచి అమలులోకి రానున్న 'భారతీయ వాయుయాన్ నియం 2026' నిబంధనలను కేంద్రం నోటిఫై చేసింది. టికెట్ బుకింగ్ సమయంలోనే క్యాన్సిలేషన్ సహా అన్ని రకాల చార్జీలు స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించింది. అసలు చార్జీలు, పన్నులు, రిఫండ్ షరతులను వెబ్‌సైట్‌తో పాటు టికెట్‌పై స్పష్టంగా ప్రదర్శించాలి.

Comments

G
Loading comments...