వార్తలకు తిరిగి వెళ్లండి

చాతకొండలోని 6వ బెటాలియన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు నూతనంగా నిర్మించనున్న మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. బెటాలియన్ సిబ్బంది వసతులపై కమాండెంట్‌తో చర్చించారు.
మౌలిక వసతులు కల్పించడం ద్వారా పోలీసు శాఖ పనితీరు బలోపేతమవుతుందని ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో కమాండెంట్ రమణ, అదనపు కమాండెంట్ శ్రీధర్ రాజా పాల్గొన్నారు.
Comments
Loading comments...

