వార్తలకు తిరిగి వెళ్లండి

సెవెంత్ బెటాలియన్‌లో కమాండెంట్ బి. సీతారాం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ ఆపదమిత్ర (YAMS) కోర్సులో భాగంగా ఫైర్ సేఫ్టీపై శిక్షణ ఇచ్చారు. అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ల వినియోగంపై అవగాహన కల్పించారు.
అనంతరం అగ్నిని నియంత్రించే విధానాలపై ప్రత్యక్ష డెమో నిర్వహించారు. కార్యక్రమంలో ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది, SDRF అధికారులు, సిబ్బంది, శిక్షణార్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

