Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీ విభజనపై కొత్త చర్చ

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 7:01 AM జాతీయంGeneral
యూపీ విభజనపై కొత్త చర్చ - Udayam
జనాభా పరంగా పెద్దదైన ఉత్తర్‌ప్రదేశ్‌ను నాలుగు భాగాలుగా విభజిస్తామని ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చినట్లు మంత్రి ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ పేర్కొనడం చర్చనీయాంశమైంది. అయితే యూపీ విభజనను సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. పెద్ద రాష్ట్రంగా ఉందని దేశాన్ని కూడా విభజిస్తారా అని ఆయన ప్రశ్నించారు.

Comments

G
Loading comments...