వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల కొండగట్టు అంజన్న ఆలయంలో 60 ఏళ్ల తర్వాత ఈ నెల 16 నుంచి 20 వరకు చందనోత్సవం నిర్వహించనున్నారు. స్వామివారి విగ్రహంపై పేరుకుపోయిన సిందూరాన్ని తొలగించేందుకు ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.
ఈ నెల 21 నుంచి 41 రోజుల పాటు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం కల్పించనున్నారు. ఈ ఉత్సవాలకు 20 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
Comments
Loading comments...

