Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2027లో ఉద్యోగ మార్పునకు 68.4% మంది ఆసక్తి

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 8:02 AM జాతీయంGeneral
2027లో ఉద్యోగ మార్పునకు 68.4% మంది ఆసక్తి - Udayam
2027లో ఉద్యోగం మారేందుకు 68.4 శాతం మంది భారతీయ నిపుణులు ఆసక్తి చూపుతున్నారని ఫౌండిట్‌ సర్వే వెల్లడించింది. కెరీర్‌ వృద్ధి, అధిక వేతనం, మెరుగైన పని-జీవిత సమతుల్యత ప్రధాన కారణాలుగా ఉన్నాయి. 51.5 శాతం మంది కనీసం 31 శాతం వేతన పెంపు ఉంటేనే మారతామని తెలిపారు. 82.1 శాతం మంది ఏఐని కెరీర్‌ అవకాశంగా భావిస్తున్నారు. నియామక ప్రక్రియలో జాప్యం, సమాచార లోపంపై 80.8 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...