వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో డిసెంబర్ 20 నుంచి 29 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.
తొలి మూడు రోజులకు ఆన్లైన్ ఈ-డిప్ ద్వారా SSD టోకెన్లు కేటాయించనున్నారు. మిగిలిన ఏడు రోజులు సర్వదర్శనం కల్పించనున్నారు.
Comments
Loading comments...

