Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వాయిదాలు పడిన MPTC, ZPTC పోలింగ్ నేడే

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 8:16 AM ఏలూరుGeneral
వాయిదాలు పడిన MPTC, ZPTC పోలింగ్ నేడే - Udayam
మురసు తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో వాయిదా పడిన MPTC, ZPTC ఎన్నికల పోలింగ్‌ను ఇవాళ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో పోలింగ్ జరగనుంది. తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండలంలోనూ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...