Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూనివర్సిటీలో అలరించిన సంగీత విభావరి

Follow Udayam on Google
madhu Sep 10, 2026 10:54 AM ములుగుGeneral
యూనివర్సిటీలో అలరించిన సంగీత విభావరి - Udayam
ములుగు మండలం జాకారంలోని సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన సంగీత విభావరి అలరించింది. గాయని తుషారా పాటలకు విద్యార్థులు కేరింతలు కొట్టారు. ట్యూనేజ్ మ్యూజిక్ అకాడమీ బృందం వాయిద్య సహకారం అందించింది. విద్యతో పాటు కళలు, సృజనాత్మకత అవసరమని వీసీ వైఎల్. శ్రీనివాస్ అన్నారు.

Comments

G
Loading comments...