వార్తలకు తిరిగి వెళ్లండి

విదేశాల్లోని ప్రస్తుత, గత యూనికార్న్‌లలో భారత సంతతి వ్యవస్థాపకులకు చెందిన షేర్ల విలువ 560 బిలియన్ డాలర్లుగా ఉందని ప్రోసస్, డీల్‌రూమ్ తెలిపాయి. ఈ లెక్కలను ఇండియన్ డయాస్పోరా ఇండెక్స్ ద్వారా రూపొందించారు.
భారత్‌లోని 102 యూనికార్న్‌లలో భారత సంతతి వ్యవస్థాపకుల షేర్ల విలువ 349 బిలియన్ డాలర్లుగా ఉంది. ఫ్లిప్‌కార్ట్, జొమాటో, గ్రోలో వారి వాటాలు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక తెలిపింది.
Comments
Loading comments...

