Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యునెస్కో రిజిస్టర్లో మహాభారతం, అర్థశాస్త్రం

Follow Udayam on Google
Harika Nov 06, 2026 11:46 AM జాతీయంGeneral
యునెస్కో రిజిస్టర్లో మహాభారతం, అర్థశాస్త్రం - Udayam
మహాభారతం, కౌటిల్యుని అర్థశాస్త్రం, కలహణుని రాజతరంగిణి గ్రంథాల లిఖిత ప్రతులకు అరుదైన గుర్తింపు లభించింది. వీటిని యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ ఆసియా-పసిఫిక్ రీజినల్ రిజిస్టర్‌లో చేర్చింది. భారతీయ సంస్కృతి, నాగరికత గొప్పతనాన్ని చాటే ఈ చారిత్రక గ్రంథాలకు అంతర్జాతీయ గుర్తింపు దక్కడం గర్వకారణమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Comments

G
Loading comments...