వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి సమక్షంలో బుధవారం నాలుగు గ్రామాలకు చెందిన సుమారు 150 మంది వైసీపీ నాయకులు, అభిమానులు టీడీపీలో చేరారు.
చనుగొండ్ల, గుండాల, తాడూరు, రామదుర్గం గ్రామాలకు చెందిన వారు కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పార్టీలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

