Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రావులపాలెం మండలంలో తెదేపాకు 12 ఎంపీటీసీ స్థానాలు

Follow Udayam on Google
Sai Nath Nov 07, 2026 9:03 PM కోనసీమGeneral
 రావులపాలెం మండలంలో తెదేపాకు 12 ఎంపీటీసీ స్థానాలు - Udayam
డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలంలోని 24 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌ పూర్తయింది. వీటిలో తెదేపా 12, జనసేన 5, వైకాపా 7 స్థానాల్లో విజయం సాధించాయి. దీంతో మండల పరిషత్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. .

Comments

G
Loading comments...