Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొండపల్లిలో బొత్స కుమార్తెకు ఓటమి

Follow Udayam on Google
Sai Nath Nov 07, 2026 9:07 PM విజయనగరంGeneral
బొండపల్లిలో బొత్స కుమార్తెకు ఓటమి - Udayam
విజయనగరం జిల్లా బొండపల్లి జడ్పీటీసీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పాశల నీరజ విజయం సాధించారు. వైకాపా నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూషపై ఆమె 5,136 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో బొత్స కుటుంబానికి ఈ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. గరివిడి జడ్పీటీసీగా బొత్స కోడలు పూజిత విజయం సాధించగా.. బొండపల్లిలో కుమార్తె అనూష ఓటమి పాలయ్యారు.

Comments

G
Loading comments...