Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అయోధ్య రామాలయానికి అఖిలేశ్‌.. భాజపా విమర్శలు

Follow Udayam on Google
Sai Nath Nov 07, 2026 9:36 PM జాతీయంGeneral
అయోధ్య రామాలయానికి అఖిలేశ్‌.. భాజపా విమర్శలు - Udayam
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ డిసెంబరు 12న అయోధ్య రామమందిరాన్ని సందర్శించనున్నారు. ఆయన భార్య డింపుల్‌ యాదవ్‌తో కలిసి రామాలయం, హనుమాన్‌గఢీ ఆలయాలను దర్శించుకోనున్నట్లు ఎస్పీ నేత పవన్‌ పాండే వెల్లడించారు. 2024లో రామమందిర ప్రారంభోత్సవం తర్వాత అఖిలేశ్‌ తొలిసారిగా అయోధ్యకు వెళ్లనున్నారు. ఈ పర్యటనపై ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ విమర్శలు చేశారు.

Comments

G
Loading comments...