Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గరివిడి జడ్పీటీసీగా బొత్స పూజిత విజయం

Follow Udayam on Google
Sai Nath Nov 07, 2026 9:03 PM విజయనగరంGeneral
గరివిడి జడ్పీటీసీగా బొత్స పూజిత విజయం - Udayam
విజయనగరం జిల్లా గరివిడి జడ్పీటీసీ స్థానాన్ని వైకాపా కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి, బొత్స సత్యనారాయణ కోడలు బొత్స పూజిత 1,599 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

Comments

G
Loading comments...