వార్తలకు తిరిగి వెళ్లండి

పెదచెర్లపల్లి మండల వైసీపీ కార్యాలయంలో ఈ నెల 25న ఉదయం 10 గంటలకు పీసీపల్లి జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు.
అనంతరం అన్ని పంచాయతీల పార్టీ గుర్తింపు కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ సర్పంచ్‌లు, వివిధ విభాగాల అధ్యక్షులు, సభ్యులు హాజరుకావాలని మండల పార్టీ అధ్యక్షుడు గోపవరపు బొర్రారెడ్డి కోరారు.
Comments
Loading comments...

