Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలతో వైసీపీ సమావేశం వాయిదా

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 10:21 AM ఏలూరుGeneral
భారీ వర్షాలతో వైసీపీ సమావేశం వాయిదా - Udayam
తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో గణపవరం మండలం అర్థవరంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు జరగాల్సిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం వాయిదా పడింది. వర్షాల కారణంగా నాయకులు, కార్యకర్తలకు అసౌకర్యం కలగకుండా సమావేశాన్ని వాయిదా వేసినట్లు ఉంగుటూరు వైసీపీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు తెలిపారు.

Comments

G
Loading comments...