వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మాజీ సీఎం, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ బుధవారం సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌ను కలవనున్నారు.
డీఎస్సీ-2025లో అక్రమాలు, శాప్ కార్యాలయం వద్ద వైసీపీ నేతలపై దాడి, రాష్ట్రంలో శాంతిభద్రతల అంశాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

