Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NHRCని ఆశ్రయించిన వైసీపీ ఎంపీలు

Follow Udayam on Google
kumar Jun 19, 2026 4:33 PM అమరావతిGeneral
NHRCని ఆశ్రయించిన వైసీపీ ఎంపీలు - Udayam
విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపుల కేసులో క్రాంతికుమార్ ఆత్మహత్య, లాకప్ డెత్‌కు గురైన గాదె సాయికృష్ణ ఘటనలపై వైసీపీ ఎంపీలు తనూజరాణి, గురుమూర్తి శుక్రవారం NHRC ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. బాధితులకు న్యాయం చేయాలని, ఈ రెండు ఘటనలపై తక్షణమే దర్యాప్తు జరిపి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కేసులలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించి, ప్రభుత్వం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూడాలని ఎంపీలు NHRCని కోరారు.

Comments

G
Loading comments...